నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ (ఎన్ఎఫ్ఎస్సీ)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: సబ్ ఆఫీసర్స్ (44వ బ్యాచ్)
అర్హతలు: స్పాన్సర్డ్ అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు 165 సెం.మీ., స్త్రీలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
కోర్సు కాలవ్యవధి: ఆరునెలలు
దరఖాస్తు: వెబ్సైట్లో
పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: http://nfscnagpur.nic.in