పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్)లో కింది ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సు: నేచురోపతి, యోగాలో ట్రీట్మెంట్ అసిస్టెంట్ ట్రెయినింగ్ కోర్సుకోర్సు కాలవ్యవధి: ఏడాదిఅర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. ఇంటర్ ఉత్తీర్ణులకు ప్రాధ్యానం ఇస్తారు.వయస్సు: 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.స్టయిఫండ్: నెలకు రూ.5 వేలు ఇస్తారు. దరఖాస్తు: వెబ్సైట్లోచివరితేదీ: డిసెంబర్ 15వెబ్సైట్: https://ninpune.ayush.gov.in