e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్‌

రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్‌

రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్‌

ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ పాపులర్‌ రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను గురువారం భారత్‌లో లాంచ్‌ చేసింది.  రెడ్‌మీ నోట్‌ 10, రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ, రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ మ్యాక్స్‌లను అద్భుత ఫీచర్లతో విడుదల చేసింది. వివిధ వేరియంట్లలో విడుదలైన రెడ్‌మీ నోట్‌ 10 మోడళ్ల ధర గత సిరీస్‌ల కన్నా ఎక్కువగానే ఉంది.

  ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌, ఎంఐ డాట్‌కామ్‌ ద్వారా  నోట్‌ 10 ఈనెల 16వ తేదీ నుంచి, నోట్‌ 10 ప్రొ  17వ తేదీ నుంచి, నోట్‌ 10 ప్రొ మ్యాక్స్‌ ఫోన్లను 18వ తేదీ నుంచి  కొనుగోలు చేయొచ్చు. లాంచ్‌ ఆఫర్లలో భాగంగా  ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీల ద్వారా 1500 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నది. రూ.349 రీఛార్జ్‌ ప్లాన్‌తో 10వేల విలువైన జియో బెనిఫిట్స్‌ను కూడా వినియోగదారులు పొందొచ్చు. 

రెడ్‌మీ నోట్‌ 10 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.43 అంగుళాలు

ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678

ఫ్రంట్‌ కెమెరా:13 ఎంపీ

రియర్‌ కెమెరా: 48+8+2+2 ఎంపీ

ర్యామ్‌:4జీబీ

స్టోరేజ్‌:64జీబీ

బ్యాటరీ కెపాసిటీ:5000mAh

ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 11

రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.67 అంగుళాలు

ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జీ

ఫ్రంట్‌ కెమెరా:16ఎంపీ

రియర్‌ కెమెరా:64+8+5+2 ఎంపీ

ర్యామ్‌:6జీబీ

స్టోరేజ్‌:64జీబీ

బ్యాటరీ కెపాసిటీ:5050mAh

ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 11

రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ మ్యాక్స్‌ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.67 అంగుళాలు

ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జీ

ఫ్రంట్‌ కెమెరా: 16ఎంపీ

రియర్‌ కెమెరా: 108+8+5+2 ఎంపీ

ర్యామ్‌:6జీబీ

స్టోరేజ్‌:64జీబీ

బ్యాటరీ కెపాసిటీ:5020mAh

ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 11

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్‌

ట్రెండింగ్‌

Advertisement