e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిందగీ మైగ్రేన్‌ నుంచి ఉపశమనం

మైగ్రేన్‌ నుంచి ఉపశమనం

మైగ్రేన్‌ నుంచి ఉపశమనం

పుదీనా: పుదీనా ఆకుల్లోని మెంథాల్‌, మెంథోన్‌ మైగ్రేన్‌ నియంత్రణకు బాగా ఉపయోగపడుతాయి.
అల్లం: అల్లంలోని జింజెరోల్స్‌కు ఔషధ గుణం ఉంది.
ఐస్‌ ప్యాక్‌: నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
కెఫెన్‌: కెఫెన్‌కు ఔషధీయ గుణాలున్నాయి. పార్శ్వపు నొప్పి ఎక్కువగా ఉంటే వారంలో రెండు రోజులు కెఫెన్‌ తీసుకోవచ్చు.
మెగ్నీషియం: మెగ్నీషియం ఉండే ఆహారాన్ని తీసుకుంటే అన్ని రకాల పార్శ్వపు నొప్పులూ తగ్గుతాయి.
నిద్ర: నిద్ర లేమి వల్ల మైగ్రేన్‌ వస్తుంది. అందువల్ల రోజూ ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి.
లావెండర్‌ ఆయిల్‌: లావెండర్‌ ఆయిల్‌కు కూడా నొప్పిని మరిపించే గుణం ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మైగ్రేన్‌ నుంచి ఉపశమనం

ట్రెండింగ్‌

Advertisement