e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ప్రైవేట్‌ దవాఖానల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ప్రైవేట్‌ దవాఖానల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ప్రైవేట్‌ దవాఖానల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ దవాఖానలపై రెమ్‌డెసివిర్‌ టాస్క్‌ఫోర్స్‌​‍ కమిటీ తనిఖీలు చేపట్టింది. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌​‍ కమిటీ సభ్యులు శుక్రవారం నగరంలోని ప్రతిభ, మెడికవర్‌ దవాఖానల్లో తనిఖీలు నిర్వహించారు. దవాఖానలో కొవిడ్‌కు సంబంధించిన రోగుల వివరాలు, వారికి ఇస్తున్న రెమ్‌డెసివివర్‌ ఇంజక్షన్లు, ధరలను పరిశీలించారు.


అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌​‍ కమిటీ సభ్యులు యాజమాన్యాలను హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ ప్రభాకర్‌రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బాలనరేంద్ర, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ హేమలత, డాక్టర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది

ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం

హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా

సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని మంత్రి పూజలు

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రైవేట్‌ దవాఖానల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ట్రెండింగ్‌

Advertisement