e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News ఎన్‌బీఈ ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

ఎన్‌బీఈ ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) మెడికల్‌ సైన్సెస్‌లో ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రకటన విడుదలైంది.

  • ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఈటీ)-2021
  • ఫెలోషిప్‌ స్టయిఫండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.41 వేలు, రెండో ఏడాది నెలకు రూ.43 వేలు ఇస్తారు.
  • అర్హతలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ లేదా ఎంఎస్‌/డీఎం, ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
  • వయస్సు: ఎటువంటి వయోపరిమితి లేదు.
  • ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే పరీక్ష ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్‌ 13
పరీక్ష తేదీ: 2022, జనవరి 11
వెబ్‌సైట్‌: https://nbe.edu.in

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement