20 years of TRS party | తెలంగాణ ప్రజల న్యాయమైన రాష్ట్ర ఆకాంక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎంతకూ లొంగకపోవడంతో చివరి అస్త్రంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. కల సఫలం కావడంతో ఆమరణ దీక్షను విరమించిన కేసీఆర్ అమితానందానికి లోనయ్యారు. సంతోషాన్ని తట్టుకోలేక విలేకరుల సమావేశంలోనే ఇలా ఉద్వేగానికి లోనయ్యారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆరోజే వచ్చింది. కానీ సీమాంధ్ర నాయకుల కుట్రలతో అమలు ఆగిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?