e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home న్యూస్ ఇన్ పిక్ కిలిమంజారో అధిరోహించిన గిరిజ‌న విద్యార్థి

కిలిమంజారో అధిరోహించిన గిరిజ‌న విద్యార్థి

కిలిమంజారో అధిరోహించిన గిరిజ‌న విద్యార్థి

కామారెడ్డి జిల్లా స‌రంప‌ల్లిలోని గిరిజన సంక్షేమ పాఠ‌శాల విద్యార్థి ఇస్లావ‌త్ బ‌న్నీ కిలిమంజారో అధిరోహించాడు. ఈ నెల 18న సౌతాఫ్రికాలోని కిలిమంజారో ప‌ర్వతం వ‌ద్ద‌కు వెళ్లిన బన్నీ.. శుక్ర‌వారం దాన్ని అధిరోహించాడు. అనంత‌రం జాతీయ జెండా ఎగుర‌వేయ‌డంతో పాటు సీఎం కేసీఆర్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేంద‌ర్‌కు కృత‌జ్ఞ‌తలు తెలుపుతూ ఫ్లెక్సీ ప్ర‌ద‌ర్శించాడు. ఎవ‌రెస్ట్ ఎక్కిన మ‌లావ‌త్ పూర్ణ త‌న‌కు ఆద‌ర్శమ‌ని బ‌న్నీ చెప్పాడు. ‌

కిలిమంజారో అధిరోహించిన గిరిజ‌న విద్యార్థి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

ఫోన్ పే చేసినా ఫ‌ర్లేదు బాబ‌య్యా!

బుడ్డోడి చేతికో బుల్లి గుర్రం

హైద‌రాబాద్ ఆహా.. భ‌లేగుంది బొమ్మ

క‌రోనా ఎఫెక్ట్‌ : చ‌లోరె చ‌లోరె చ‌ల్

రారండోయ్‌.. క‌శ్మీర్ అందాలు చూద్దాం

వీళ్ల‌ను చూసి నేర్చుకోవాల్సిందే‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కిలిమంజారో అధిరోహించిన గిరిజ‌న విద్యార్థి

ట్రెండింగ్‌

Advertisement