e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?

ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?

ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?

ఈ క‌రోనాను ఎదుర్కోవాలంటే మాస్క్ మ‌స్ట్ !! లాక్‌డౌన్ ముందు దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. విన‌ని వాళ్ల‌కు ఫైన్లు కూడా వేసి మాస్క్ అల‌వాటు చేశారు. అదే స‌మ‌యంలో క‌రోనా కేసులు పెర‌గ‌డంతో లాక్‌డౌన్ విధించారు. చాలావ‌ర‌కు జ‌నాలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ స‌డ‌లింపుతో మ‌ళ్లీ రోడ్ల‌పైకి వ‌స్తున్న జ‌నాల్లో కొంద‌రు మ‌ళ్లీ మొద‌టికొచ్చారు. ఇటు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు.. అటు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను గాలికొదిలేసి రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండానే రోడ్ల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిరుగుతున్నారు.

ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?
ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?
ఎందుకింత నిర్ల‌క్ష్యం? మీరు మార‌రా?

ట్రెండింగ్‌

Advertisement