స్విట్జర్లాండ్‌లో జరిగిన డౌన్‌హిల్ వరల్డ్ కప్ సీజన్లో ఫైనల్ ఆడకుండానే ఇటలీకి చెందిన సోఫియా గొగియా కప్ గెలుచుకుంది. మంచు అధికంగా కురుస్తున్న కారణంగా డైవింగ్‌కు అనువుగా లేకపోవడంతో బుధవారం జరగాల్సిన రేస్‌ను రద్దు చేశారు. సోఫియా గొగియాను విజేతగా ప్రకటించారు. విజేతగా ప్రకటించిన అనంతరం ట్రోఫీని హత్తుకుని సోఫియా ఇలా భావోద్వేగానికి గురైంది.