సోమవారం కురిసిన వర్షానికి సిద్దిపేట జిల్లా శనిగరం ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. నిండుకుండలా మారి మత్తడి దుంకుతున్న ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.