HomeNews-in-picRussian Freediver Alexei Molchanov Attempts To Set A New Guinness World Record
గడ్డ కట్టే నీటిలో గిన్నిస్ డైవింగ్
రష్యన్ ఫ్రీడైవర్ అలెక్సీ మొల్చనోవ్ సరికొత్త గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించాడు. బైకాల్ సరస్సులో గడ్డ కట్టే మంచునీటిలో 80 మీటర్ల లోతులో ఇలా డైవ్ చేశాడు.