Ramappa Temple | ఎటు చూసినా పచ్చటి చెట్లు.. ఆ చెట్ల నడుమ ప్రాచీన గుడి ! పరిసరాల్లో పరచుకున్న పచ్చదనంతో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.. ఇప్పుడు ప్రకృతి రమణీయతకు నెలవుగా మారింది. పచ్చదనంతో కనువిందు చేస్తున్న రామప్ప ఆలయ సౌందర్యాన్ని చూసేందుకు పర్యాటకులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.