ఒలింపిక్ గేమ్స్‌కు టోక్యో సిద్ధమైంది ! ఇప్పటికే వివిధ దేశాల క్రీడాకారులు టోక్యోకు చేరుకున్నారు. ఒలింపిక్ గేమ్స్‌లో ఆడబోతున్న మన దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. ఆటలో సత్తా చాటాలంటూ ఇలా విభిన్నంగా తమ మద్దతు పలికారు. ఇక హంగేరీకి చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మారియా ఫేజ్కస్ ఇలా ఒలింపిక్స్ రింగులతో హెయిర్ కట్ చేసుకుని మీడియా దృష్టిని ఆకర్షించింది.