అమ్మ ప్రేమ కు నిదర్శనమిది ! ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న తన చిన్నారి కూతుర్ని చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మొదట తను చుట్టుకున్న స్కార్ఫ్‌తో బిడ్డకు నీడ పట్టింది. అయినా ఆ పాప ఎండకు తట్టుకోలేకపోయింది. దీంతో కూతురి అవస్థను చూడలేకపోయినా ఆ తల్లి.. తాను చుట్టుకున్న స్కార్ఫ్‌ను తీసి బిడ్డకు ఎండ తగలకుండా ఇలా చుట్టింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో శనివారం మధ్యాహ్నం నమస్తే తెలంగాణకు కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా