వరంగల్ ఎనుమాముల మార్కెట్కు మిర్చి పోటెత్తింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు గురువారం పంటతో రావడంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అబ్బో ఏం ఎండ.. చెట్టు కిందే హాయబ్బా!!