e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News లాక్‌డౌన్ ఎఫెక్ట్ : వైన్ షాపుల మందు క్యూ క‌ట్టిన మందుబాబులు

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : వైన్ షాపుల మందు క్యూ క‌ట్టిన మందుబాబులు

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : వైన్ షాపుల మందు క్యూ క‌ట్టిన మందుబాబులు

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గానే వైన్ షాపు ల ముందు మందు బాబులు క్యూక‌ట్టారు. రాష్ట్రంలో 10రోజుల పాటు లాక్‌డౌన్ నేప‌థ్యంలో మందు దొరుకుతుందో లేదోన‌ని.. ముందు జాగ్ర‌త్త‌గా స్టాక్ పెట్టుకునేందుకు వైన్ షాపుల‌కు లైన్ క‌ట్టారు. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను లెక్క‌చేయ‌కుండా, సామాజిక దూరం పాటించ‌కుండా గుంపులు గుంపులుగా ఎగ‌బ‌డ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

సంధ్యా స‌మ‌యాన సాగ‌ర సౌంద‌ర్యం

నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా

అటు క‌రోనా.. ఇటు ఎండ : భ‌యం రోడ్ల‌పై త‌గ్గిన జ‌నం

మీకు లాక్‌డౌన్ .. మాకు ఫ్రీడం

మన ట్యాంక్‌బండ్ సోయగమిది..

రాజ‌హంస‌ల సోయగం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్ ఎఫెక్ట్ : వైన్ షాపుల మందు క్యూ క‌ట్టిన మందుబాబులు

ట్రెండింగ్‌

Advertisement