కాళేశ్వర జలాలు అన్నపూర్ణ జలాశయం దిశగా పరుగులు తీస్తున్నాయి. లింక్-1 పంప్‌హౌస్‌లోని 5 మోటార్లు, సరస్వతి పంప్‌హౌస్‌లో ఆరు పంపులు, పార్వతి పంప్‌హౌస్ 9 పంపుల ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 29,490 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ పంప్‌హౌస్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయల్లోకి 2,800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్