హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, కుషాయిగూడ, చర్లపల్లి, కీసర, రాంపల్లి బోయినపల్లి, చిలుకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్ ప్యాట్నీ, ప్యారడైజ్, అల్వాల్, బాలానగర్, చింతల్, గాజులరామరాం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వాన కురిసింది. భారీ వర్షంలోనూ వినాయక నిమజ్జనం కొనసాగింది. అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.