ఈఫిల్ టవర్ జిగేల్ జిగేల్మంటూ వెలిగియింది. బాణసంచా వెలుగుల్లో ధగధగ మెరిసిపోయింది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి కనిపించిందీ దృశ్యం. జాతీయ దినోత్సవం సందర్భంగా పారిస్లో నిర్వహించిన పరేడ్, సంప్రదాయ వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు.