Negligent driving | రోడ్డు మీద వెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ! వాహనం పట్టుతప్పకుండా కేర్‌ఫుల్‌గా నడపాలి !! కానీ కొంతమంది మాత్రం డ్రైవింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంతమంది అయితే ఇద్దరు వెళ్లాల్సిన మోటార్ సైకిల్‌పైన అధిక బరువును తీసుకెళ్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ రహదారిపై బుధవారం కనిపించిందీ దృశ్యం !!