Ganesh chaturthi | దేశమంతటా గణేశ్ నవరాత్రులు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తుల పూజలు అందుకునేందుకు రకరకాల రూపాల్లో మంటపాల్లో వినాయకుడు కొలువుదీరాడు. పంచముఖ గణపతిగా, నారికేళ గణపతిగా, చాక్లెట్ గణపతిగా ఇలా విభిన్నరూపాల్లో కొలువైన వినాయకుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి వ్యాక్సిన్‌తో ఉన్న గణేశుడి ప్రతిమలు ఈ సారి విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష పరిహారం ఎలా చేసుకోవాలి?
ganesh chaturthi | కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? స్థల పురాణమేంటి?
వినాయక చవితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?
Ganesh Chaturthi 2021 : గణపతి పూజ ఎలా చేయాలి? కావాల్సిన సామగ్రి ఏంటంటే..
ganesh puja | ఏకదంతుడిని ఎన్ని పత్రాలతో పూజిస్తారు? వాటి వల్ల కలిగే ప్రయోజనమేంటి?