e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News నాన్న‌కు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు

నాన్న‌కు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు

నాన్న‌కు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు

నాన్న అంటే ఏ కూతురికైనా ప్రాణ‌మే ! తండ్రి క‌ష్ట‌ప‌డుతుంటే ఏ కూతురు చూడ‌లేదు !! అందుకే నాన్న కూచిగా తండ్రి ద‌గ్గ‌ర గారాబాలు పోవ‌డ‌మే కాదు.. అవ‌స‌రమొచ్చిన‌ప్పుడు చేదోడువాదోడుగానూ నిలుస్తోంది. తండ్రి పొలం ప‌నులు చేస్తుంటే.. నాన్న‌కు తోడుగా భుజానికి పంప్ వేసుకుని పంట‌కు పిచికారీ చేస్తున్న ఈ అమ్మాయిని చూస్తే.. ఈ మాట అక్ష‌రాల నిజ‌మ‌ని ఒప్పుకుంటారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం భ‌ట్టుతండాకు చెందిన ఈ అమ్మాయి పేరు దివ్య‌. ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌టంతో తండ్రికి అండ‌గా నిల‌బ‌డింది. మ‌గ పిల్ల‌ల కంటే నేనేమీ త‌క్కువ కాదంటూ.. పొలం ప‌నులతో క‌ష్ట‌ప‌డుతున్న తండ్రికి చేదోడువాదోడుగా మారింది.

– స్టాఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌, వ‌రంగ‌ల్‌

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాన్న‌కు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు
నాన్న‌కు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు
నాన్న‌కు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు

ట్రెండింగ్‌

Advertisement