75th independence day | గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
75th independence day | గోల్కొండ కోట ( Golconda fort )పై జాతీయ జెండా ( National Flag ) రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.