కష్టం, సుఖం, శ్లేషార్థాలు ఎరుగని బాల్యంలో ఆడిన ఆట.. కోతికొమ్మచ్చి. సోషల్మీడియా దెబ్బకు ఇలాంటి ఎన్నో సంప్రదాయ ఆటలు కానరాకుండా పోయాయి. తాజాగా సోమవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చిన్నగోపాల్పూర్లో చిన్నారులు కోతికొమ్మచ్చి ఆడి సందడి చేశారు. ఈ దృశ్యాన్ని నమస్తే తెలంగాణ తన కెమెరాలో బంధించింది.
– మంచిర్యాల ఫొటోగ్రాఫర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి