వానొచ్చిందంటే పిల్లలకు సరదానే !! వర్షపు చినుకులకు తడుస్తూ వరద నీటిలో ఆడుతుంటే వాళ్లకు ఎక్కడ లేని మజా వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లపై చేరిన వరద నీటిలో పిల్లలు ఇలా ఆడుతూ సందడి చేశారు.