HomeNews-in-picAn Artist Makes A Portrait Of Former President Apj Abdul Kalam With Gold Ornaments On The Occasion Of His Death Anniversary
కలాం.. నిను మరువం..
Abdul Kalam |మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై ఒక కళాకారుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. కలాం వర్ధంతిగా కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఓ కళాకారుడు.. బంగారు ఆభరణాలతో కలాం చిత్రాన్ని రూపొందించాడు. ఆ మహనీయుడిని తలచుకుంటూ నివాళులర్పించాడు.