కొండ పోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో హల్దీవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మండుటెండల్లోనూ ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగమ్మను చూసి జనాలు పులకరించిపోతున్నారు. చిన్న పిల్లలు సంబురంగా నీటిలో ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..