అబ్బా.. ఏం ఎండలు!! ఎండ వేడికి ఒళ్లు మండిపోతోంది!! ఈ ఎండలతో శరీరం అంతా వేడెక్కి ఉన్న ఈ ఏనుగులను ఒక్కసారిగా నీటిలోకి తీసుకురావడంతో ఎంతో రిలాక్స్ అయ్యాయి. ఆ చల్లదనాన్ని ఫీలవుతూ నీటితో ఇష్టం వచ్చినట్టుగా ఆడుతూ ఎంజాయ్ చేశాయి. పాకిస్థాన్ కరాచీలోని జూలో కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అబ్బో ఏం ఎండ.. చెట్టు కిందే హాయబ్బా!!
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్
వెలుగు జిలుగుల్లో ట్యాంక్‌బండ్