ఈ ఫొటో చూశారా ! దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా అని అనుకుంటున్నారా? చూడ్డానికి అలాగే ఉన్నా.. బుర్జ్ ఖలీఫా కాదు.. నవరాత్రుల సందర్భంగా అలంకరించిన దుర్గామాత మంటపం ఇది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని శ్రీభూమి స్పాటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అలంకరించిన ఈ మంటపం భక్తుల్ని ఆకట్టుకుంటుంది.