20 years of TRS party | టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశం విజయవంతంగా జరిగింది. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొత్త జోష్‌తో కనిపించారు. తమ అభిమాన నాయకుడు కేసీఆర్.. వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్లీనరీ సభా ప్రాంగణం వద్ద పలు చిత్రాలు ఆకట్టుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
KCR | జోక్ వేసాడంటే.. పొట్ట పగలాల్సిందే..
CM KCR | కేసీఆర్‌కు నచ్చిన పుస్తకం ఏంటో తెలుసా