బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 01:33:26

కరోనా పోరులో మీ సేవలు అద్భుతం

కరోనా పోరులో మీ సేవలు అద్భుతం

మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ

“సమస్త మానవాళిని ఆరోగ్యంగా ఉంచేందుకు నర్సులు ప్రతిక్షణం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వారు కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.  నర్సులకు, వారి కుటుంబ సభ్యులకు మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. నర్సుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండాలి”.logo