సోమవారం 13 జూలై 2020
National - Jun 30, 2020 , 15:07:30

ప్లాస్టిక్‌ను తొల‌గిస్తూ.. బ‌యో డీగ్రేడబుల్‌ పేప‌ర్‌కు ఓటేస్తున్న ‌అమెజాన్‌

ప్లాస్టిక్‌ను తొల‌గిస్తూ.. బ‌యో డీగ్రేడబుల్‌ పేప‌ర్‌కు ఓటేస్తున్న ‌అమెజాన్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో కొన్నిరోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ క్ర‌మంలో ఆన్‌లైన్ స‌దుపాయాల‌న్నింటినీ ర‌ద్దు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆన్‌లైన్ సేవ‌లందిస్తున్నారు. అయితే.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగంచ‌మ‌ని ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ స్ప‌ష్టం చేసింది. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ప్లాస్టిక్‌ను తొల‌గిస్తూ బ‌యోడీగ్ర‌డ‌బుల్ పేప‌ర్‌టేప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎటువంటి హాని క‌ల‌గ‌ద‌ని అమెజాన్ చెప్పుకొచ్చింది. ప్యాకింగ్‌కు వాడేది ఏదైనా వంద శాతం రీసైకిల్ చేయ‌గ‌లిగే మెటీరియ‌ల్‌నే వాడుతామ‌ని పేర్కొన్న‌ది. 


logo