శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 07:31:01

యెడియూరప్పే సీఎం.. నాయకత్వంలో మార్పులేదు

యెడియూరప్పే సీఎం.. నాయకత్వంలో మార్పులేదు

బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని, వచ్చే మూడేండ్లు యెడియూరప్పే సీఎంగా కొనసాగుతారని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్‌ కటీల్‌ స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడీనే తదుపరి సీఎం అంటూ ఆయన మద్దతుదారులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo