మంగళవారం 07 జూలై 2020
National - Apr 14, 2020 , 06:47:33

కోవిడ్‌పై అవగాహన కల్పిస్తున్న ప్రపంచ అతి చిన్న మహిళ

కోవిడ్‌పై అవగాహన కల్పిస్తున్న ప్రపంచ అతి చిన్న మహిళ

మహారాష్ట్ర: ప్రపంచంలో అతి చిన్న మహిళ జ్యోతి అమ్గే కోవిడ్‌ 19 వ్యాప్తికి సంబంధించి అవగాహన కల్పించారు. నాగ్‌పూర్‌లో పోలీసుల సహాకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నగా ఉన్న ఆమె మాట్లాడుతుంటే స్థానికులు ఆశక్తిగా ఆమె మాటలు విన్నారు. ఇండ్ల నుంచి బయటకు రాకుండా కోవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టాలని జ్యోతి, పోలీసులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ బారిన పడితే ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు. 


logo