గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 09:14:45

త‌ల్లీకూతుళ్ల‌కు క‌రోనా పాజిటివ్‌..

త‌ల్లీకూతుళ్ల‌కు క‌రోనా పాజిటివ్‌..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో త‌ల్లీకూతుళ్ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. త‌ల్లీకూతుళ్లిద్ద‌రూ సిర్మౌర్ జిల్లాకు చెందిన‌వారు. మే 4న త‌ల్లీకూతుళ్లిద్దరు ఢిల్లీ నుంచి స్వ‌స్థ‌లానికి తిరిగొచ్చారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ హోం క్వారంటైన్ లో ఉన్నారు.

తాజాగా వారికి మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ పాజిటివ్ వ‌చ్చింది. ఇద్ద‌రినీ ఐసోలేష‌న్ లో ఉంచినట్లు ఆరోగ్య శాఖ అద‌న‌పు ముఖ్య కార్య‌ద‌ర్శి తెలిపారు. దీంతో హిమాచ్ ప్ర‌దేశ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 69కు చేరు‌కుంద‌ని, వీటిలో 28 కేసులు యాక్టివ్ గా ఉన్నాయ‌ని తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo