మంగళవారం 31 మార్చి 2020
National - Mar 25, 2020 , 19:39:47

ఆ క్లినిక్‌కు వెళ్లిన వారికి హోం క్వారంటైన్‌..

ఆ క్లినిక్‌కు వెళ్లిన వారికి హోం క్వారంటైన్‌..

న్యూఢిల్లీ: మౌజ్‌పూర్‌లోని మోహన్‌పురి ప్రాంతంలో ఉన్న మొహల్లా క్లినిక్‌కు వెళ్లిన వారిని హోంక్వారంటైన్‌కు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. మొహల్లా క్లినిక్‌కు వెళ్లినవారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో.. మార్చి 12 నుంచి 18 మధ్య ఆ క్లినిక్‌ వెళ్లిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించినట్లు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ షాదరా వెల్లడించారు. 


logo
>>>>>>