బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 01:36:09

ఒకేసారి పలు డివైజ్‌లలో వాట్సాప్‌!

ఒకేసారి పలు డివైజ్‌లలో వాట్సాప్‌!

న్యూఢిల్లీ: వాట్సాప్‌ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌' ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఈ  కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్‌ సంస్థ పరీక్షిస్తున్నదని ‘డబ్ల్యూఏబీటాఇన్ఫో’ వెబ్‌సైట్‌  పేర్కొంది. ఇప్పటివరకు వాట్సాప్‌ యాప్‌ను ఏకకాలంలో ఒక మొబై ల్‌ లేదా ఒక ట్యాబ్‌లో మాత్రమే వాడే అవకాశం ఉండేది. అయితే, తాజా ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, ఏకకాలంలో వేర్వేరు డివైజ్‌లలో (మొబైల్స్‌, ట్యాబ్‌లలో) వ్యాట్సాప్‌ ఖాతాను వినియోగించుకునే వెసులుబాటు కలుగనున్నది.   


logo