సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 18:01:43

హెచ్1బీ వీసాల అంశంలో కఠిన నిర్ణయాలు ఉండకపోవచ్చు...?

 హెచ్1బీ వీసాల అంశంలో కఠిన నిర్ణయాలు ఉండకపోవచ్చు...?

ఢిల్లీ: హెచ్1బీ వీసాలపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిర్ణయాల నేపథ్యంలో జోబిడెన్ ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొన్నది. కమలాహారిస్ కు సముచితస్థానం కల్పిస్తారనే వార్తలనేపథ్యం లో భారత్ -అమెరికాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హెచ్1బీ వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు ఉండవనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య పెట్టుబడుల ఒప్పందాలు, వాణిజ్యం పెరుగుతున్నాయని, ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కలిసి పని చేయాల్సిన అవసరం, ద్వైపాక్షిక ఆర్థిక ప్రణాళికను పునరుజ్జీవింపచేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటివి కీలకం కానున్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.  జోబైడెన్‌ విజయంతో భారత్ లో పెరగనున్న ఐటీ ఉద్యోగాలు..? 

తనిష్క్ ను బహిష్కరించాలంటున్ననెటిజన్లు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

కంటి అద్దాల కంటే కాంటాక్ట్‌ లెన్స్‌లు ఎందుకు బెటర్‌?

దీపావళి రోజున మధుమేహులకు 'తీపి' కబురు

సిగ్గు పడే వారు తాగితే రెచ్చిపోతారట!

తొందరగా పిల్లలు కలగాలంటే ఈ ఫుడ్‌ తినండి..!

కుంకుమ పువ్వుకు ఎందుకు అంత డిమాండ్