శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 08:50:58

అంత‌ర్రాష్ట్ర డ్ర‌గ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

అంత‌ర్రాష్ట్ర డ్ర‌గ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

కోల్‌క‌తా: అక్ర‌మంగా మాద‌క‌ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ అంత‌ర్రాష్ట్ర ము‌ఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. వారివ‌ద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లోని అసాన్సోల్‌, దుర్గాపూర్ పోలీసులు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 257.8 కిలోల గంజాయిని ప‌ట్టుకున్నారు. అంత‌ర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురు స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు.


logo