బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 19:27:55

ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరికీ క్వారంటైన్‌..

ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరికీ క్వారంటైన్‌..

ఉత్తరాఖండ్‌: ఢిల్లీలోని మర్కజ్‌ ల్లో తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన మత ప్రార్థనల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నుంచి కొంతమంది పాల్గొన్నారని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తెలిపారు. వారిలో కొంతమంది నేపాల్‌ నుంచి వచ్చినవారున్నట్లు చెప్పారు. అధికారులు, పోలీసులు ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించారు. వారందరనీ క్వారంటైన్‌కు తరలించాం. క్వారంటైన్‌ లో అందరి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo