సోమవారం 18 జనవరి 2021
National - Jan 10, 2021 , 11:21:51

వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మ‌మ‌తా బెన‌ర్జి

వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మ‌మ‌తా బెన‌ర్జి

కోల్‌క‌తా: ‌రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఎలాంటి రొక్కం వ‌సూలు చేయ‌కుండా ఉచితంగా వ్యాక్సిన్ అంద‌జేయ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ తాను చేసిన ప్ర‌క‌ట‌న‌ త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు. ఈ మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జి మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.