బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 10:08:37

ముగ్గురిని అరెస్ట్ చేశాం..దర్యాప్తు కొన‌సాగుతుంది

ముగ్గురిని అరెస్ట్ చేశాం..దర్యాప్తు కొన‌సాగుతుంది

బాఘ్‌ప‌ట్‌: హిల్వారీ ప్రాంతంలో ఓ వ్య‌క్తి తుపాకితో హ‌ల్ చేల్ చేసిన‌ట్లు సీసీ టీవీ పుటేజీలో రికార్డైంద‌ని జిల్లా అద‌న‌పు ఎస్పీ అనిల్ సింగ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న వీడియో తాజాగా మ‌రోసారి వైర‌ల్ అవుతుండ‌టంతో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కొన్ని రోజుల క్రితం రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo