సోమవారం 01 జూన్ 2020
National - May 11, 2020 , 11:58:14

గైడ్ లైన్స్ ప్ర‌కారం షాపుల‌కు అనుమ‌తి

గైడ్ లైన్స్ ప్ర‌కారం షాపుల‌కు అనుమ‌తి

ఉధంపూర్:జ‌‌మ్మూక‌శ్మీర్ లో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌దర్శ‌కాల ప్ర‌కారం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చిన‌ట్లు ఉధంపూర్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ పీయూష్ సింగ్లా తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఆరెంజ్ జోన్ లో కొన్నిదుకాణాలు తెరుచుకునేందుకు అనుమ‌తినిచ్చామన్నారు. .

షాపులు ప్ర‌తీ రోజు ఉద‌యం 8 గంల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు తెరుచుకోవ‌చ్చ‌న్నారు. రోస్ట‌ర్ విధానంలో షాపులు తెరుచుకునేందుకు అవ‌కాశ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు జ‌మ్మూక‌శ్మీర్ లో లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo