సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 11:48:42

రెండు పులుల మ‌ధ్య యుద్ధం ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా?

రెండు పులుల మ‌ధ్య యుద్ధం ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా?

జంతువుల‌ను వెంటాడి చంపి చీల్చుకొని తిన‌డం పులు‌ల నైజం. అలా వేటాడి చంపి తింటేగాని వాటికి మ‌జా ఉండ‌దు. ఎప్పుడూ ఇత‌ర జంతువుల‌ను వెటాడ‌డం చూడ‌డ‌మే కాని రెండు చిరుత పులులు కొట్లాడ‌డం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూసేవ‌ర‌కు ఇలాంటి డైట్ కూడా వ‌చ్చి ఉండ‌దు. అరె రెండు పులులు కొట్టుకుంటాయా?  పోట్లాడితే ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా అనిపిస్తుంది.

ఏమైందో ఏమో గాని ఒక అడ‌విలో రెండు పులులు భీక‌ర యుద్ధం చేస్తున్నాయి. 41 సెకండ్ల‌పాటు న‌చిడే ఈ వీడియోలో వీటి యుద్ధం బీభ‌త్సాన్ని సృష్టిస్తున్న‌ది. వీటి గొడ‌వ‌ను ఆపేందుకు అక్క‌డ ఎలాంటి జంతువు క‌నిపించ‌డం లేదు. పెద్ద పెద్ద‌గా గాండ్రిస్తున్న వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.


logo