బురేవి ఎఫెక్ట్‌: కుప్పకూలిన పురాత‌న చ‌ర్చిగోడ‌లు.. వీడియో

Dec 05, 2020 , 13:28:21

చెన్నై: బురేవి తుఫాన్ ప్ర‌భావంతో ద‌క్షిణ భార‌త‌దేశంలోని త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కేర‌ళ‌లోనూ బురేవి తుఫాన్ ప్ర‌భావం చూపుతున్న‌ది. త‌మిళ‌నాడు తీర ప్రాంతంలోని రామేశ్వ‌రం, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షాల‌కు తోడు బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ఈదురుగాలుల కార‌ణంగా రామేశ్వ‌రం స‌మీపంలోని ధ‌నుష్కోటిలో పురాత‌న చ‌ర్చి గోడ‌లు కూలిపోయాయి. దీంతో ఇప్ప‌టికే శిథిలావ‌స్థ‌లో ఈ చ‌ర్చి మ‌రింత శిథిలావ‌స్థ‌కు చేరుకున్న‌ది. ఆ చ‌ర్చికి సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో వీక్షించ‌వ‌చ్చు.   ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD