శుక్రవారం 03 జూలై 2020
National - Apr 27, 2020 , 08:41:36

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో గోడ

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో గోడ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో గోడను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తమిళనాడు సరిహద్దు వద్ద గోడ అధికారులు నిర్మించారు. వేలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక అధికారులు తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే మూడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.


logo