శనివారం 23 జనవరి 2021
National - Dec 22, 2020 , 00:48:05

ఇంటి శ్రమకు వేతనం

ఇంటి శ్రమకు వేతనం

  • అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలపై కమల్‌ వరాలు

కాంచీపురం: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం తహతహలాడుతున్న మక్కల్‌ మీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, ప్రముఖ నటుడు కమల్‌హసన్‌.. మహిళా ఓటర్లనే టార్గెట్‌ చేశారు. తన పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలోని గృహిణిలు అందరికీ ఇంట్లో వారు రోజూ చేసే పనికి వేతనం ఇస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి కంప్యూటర్‌తోపాటు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. 


logo