శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 01:41:46

వాఘా సరిహద్దు మూసివేత

వాఘా సరిహద్దు మూసివేత

ఇస్లామాబాద్‌: కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత్‌-పాక్‌లను కలిపే వా        ఘా సరిహద్దును గురువారం నుంచి మూసివేస్తున్నట్టు పాక్‌ ప్రకటించింది. ఇప్పటికే పాక్‌లో కరోనా బారిన పడి ఇద్దరు మరణిం చారు. వైరస్‌ నియంత్రణ కోసం వాఘా సరిహద్దును 2 వారాలు మూసివేస్తున్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. దేశ పౌరులు ఆధ్యాత్మిక యాత్రలను వాయిదా వేసుకోవాలని మత వ్యవహారాలశాఖ మంత్రి నూర్‌ ఉల్‌ఖాద్రీ సూచించారు. 


logo