సోమవారం 13 జూలై 2020
National - Jun 29, 2020 , 16:20:36

కోబ్రా, ఉడ‌త‌ల యుద్ధం.. పిల్ల‌ల‌కోసం త‌ల్లి పోరాటం

కోబ్రా, ఉడ‌త‌ల యుద్ధం.. పిల్ల‌ల‌కోసం త‌ల్లి పోరాటం

దేవుడు అన్నిచోట్ల‌ ఉండ‌లేడు కాబ‌ట్టి త‌ల్లిని సృష్టించాడు. పిల్ల‌ల‌కు ఆప‌ద వ‌చ్చింద‌టే.. ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయకుండా ధైర్యంగా ఎదుర్కొంటుంది త‌ల్లి. పాముని చూసి మ‌నుషులే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతారు. అలాంటిది ఈ చిన్ని ఉడుత, పాముని ఎదుర్కొంటున్న తీరు చూసి ముక్కున వేలు వేసుకోవ‌డం ఖాయం. త‌న పిల్ల‌ల్ని తిన‌డానికి వ‌చ్చిన పామును చూసి భ‌య‌ప‌డ‌కుండా అడ్డుకున్న‌ది. అందుకు తన ప్ర‌ణాల‌ను కూడా లెక్క‌చేయ‌లేదు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  logo